तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर | असक्तो ह्याचरन्कर्म परमाप्नोति पूरुषः
tasmādasaktaḥ satataṃ kāryaṃ karma samācara . asakto hyācarankarma paramāpnoti pūruṣaḥ
కావున, సంగరహితుడవై, ఎల్లప్పుడు చేయదగిన కర్మమును చక్కగా ఆచరించుము. ఏలయనగా, సంగరహితుడై కర్మమును ఆచరించు మానవుడు పరమపదమును పొందును.
Therefore, remaining unattached, always perform the obligatory duty, for, by performing (one's) duty without attachment, a person attains the Highest.
నీవు నిస్వార్థముగా, భగవంతుని కొరకు కర్మలను ఆచరించినట్లయితే, హృదయ శుద్ధి ద్వారా ఆత్మసాక్షాత్కారమును పొందుతావు.
If you perform actions without attachment? for the sake of the Lord? you will attain to Selfrealisation through purity of heart. (Cf.II.64IV.19?23XVIII.49).