अनादिमध्यान्तमनन्तवीर्य- मनन्तबाहुं शशिसूर्यनेत्रम् | पश्यामि त्वां दीप्तहुताशवक्त्रं स्वतेजसा विश्वमिदं तपन्तम्
anādimadhyāntamanantavīryam anantabāhuṃ śaśisūryanetram . paśyāmi tvāṃ dīptahutāśavaktraṃ svatejasā viśvamidaṃ tapantam
ఆది, మధ్య, అంతము లేనివానిగా, అనంతమైన వీర్యము గలవానిగా, అనంత బాహువులు గలవానిగా, చంద్రసూర్యులను నేత్రములుగా గలవానిగా, ప్రజ్వలించుచున్న అగ్ని వంటి ముఖము గలవానిగా, నీ స్వతేజస్సుతో ఈ విశ్వమును తపింపజేయుచున్నవానిగా నిన్ను చూచుచున్నాను.
I see You as without beginning, middle and end, possessed of infinite valour, having innumerable arms, having the sun and the moon as eyes, having a mouth like a blazing fire, and heating up this Universe by Your own brilliance.
అనంతబాహుమ్ అంటే అనంతమైన చేతులు గలవాడు. ఇది ఆయన అవయవాల గుణకారం అనంతమని సూచిస్తుంది.
Anantabahu Having endless arms. This denotes that the multiplicity of His limbs are endless.