कच्चिन्नोभयविभ्रष्टश्छिन्नाभ्रमिव नश्यति | अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणः पथि
kaccinnobhayavibhraṣṭaśchinnābhramiva naśyati . apratiṣṭho mahābāho vimūḍho brahmaṇaḥ pathi
ఓ మహాబాహో! బ్రహ్మమార్గమున విమూఢుడై, ఇహపరముల రెంటినుండి భ్రష్టుడైనవాడు, ఆధారము లేనివాడై, చెల్లాచెదురైన మేఘము వలె నశించిపోడా?
Swami Gambirananda did not comment on this sloka
ఈ శ్లోకంలో అర్జునుడు, యోగమార్గంలో ప్రవేశించి, దానిని పూర్తి చేయలేకపోయిన వ్యక్తికి ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం రెండూ దక్కక, చెల్లాచెదురైన మేఘంలా అదృశ్యమైపోతాడా అని తన సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
Dr.S.Sankaranarayan did not comment on this sloka