यत्रोपरमते चित्तं निरुद्धं योगसेवया | यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति
yatroparamate cittaṃ niruddhaṃ yogasevayā . yatra caivātmanātmānaṃ paśyannātmani tuṣyati
యోగాభ్యాసం ద్వారా నిరోధించబడిన చిత్తము ఎప్పుడు ఉపశమించునో, మరియు ఎప్పుడు ఆత్మచే ఆత్మను చూస్తూ ఆత్మయందే సంతుష్టుడగునో;
At the time when the mind restrained through the practice of Yoga gets withdrawn, and just when by seeing the Self by the self one remains contented in the Self alone [A.G. construes the word eva (certainly) with tusyati (remains contented).-Tr.];
యోగాభ్యాసం ద్వారా మనస్సు ఇంద్రియ విషయాల నుండి పూర్తిగా నిరోధించబడి, ఆత్మయందు స్థిరపడినప్పుడు, యోగి తన స్వచ్ఛమైన మనస్సుతో ఆత్మను దర్శించి పరమానందాన్ని పొందుతాడు.
The verses 20? 21? 22 and 23 must be taken together.When the mind is completely withdrawn from the objects of the senses? supreme peace reigns within the heart. When the mind becomes ite steady by constant and protracted practice of concentration the Yogi beholds the Supreme Self by the mind which is rendered pure and onepointed and attains to supreme satisfaction in the Self within.