गाण्डीवं स्रंसते हस्तात्त्वक्चैव परिदह्यते | न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः
gāṇḍīvaṃ sraṃsate hastāttvakcaiva paridahyate . na ca śaknomyavasthātuṃ bhramatīva ca me manaḥ
గాండీవము నా చేతి నుండి జారిపోవుచున్నది, చర్మము అంతా మండుచున్నది. నేను నిలబడలేకపోవుచున్నాను, నా మనస్సు భ్రమించుచున్నట్లున్నది.
Moreover, O Kesava (Krsna), I am not able to stand firmly, and my mind seems to be whirling. And I notice the omens to be adverse.
అర్జునుడు తన ధనుస్సును పట్టుకోలేకపోవడం, శరీరం మండిపోవడం, మనస్సు స్థిమితం కోల్పోవడం వంటి తీవ్రమైన లక్షణాలతో యుద్ధం చేయలేని స్థితికి చేరుకున్నాడు.